HOME » VIDEOS » Andhra-pradesh

Minister Roja: వారికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి రోజా.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కళాకారులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి రోజా (Minister Roja). ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర క్రీడలు, సాంస్కృతి శాఖ మంత్రిగా తనదైన ముద్రవేసేందుకు యత్నిస్తున్న రోజా.. కళాకారులకు శుభవార్త చెప్పారు.

webtech_news18

Top Stories