HOME » VIDEOS » Andhra-pradesh

Kodali Nani: “నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..” క్యాసినో ఆరోపణలపై మంత్రి కొడాలి నాని సవాల్.

ఆంధ్రప్రదేశ్18:07 PM January 21, 2022

గుడివాడ (Gudivada) లో క్యాసినో ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఏపీ మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) స్పందించారు. క్యాసినో ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సంచలన కామెంట్స్ చేశారు.

webtech_news18

Top Stories