హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : విశాఖ ఉత్సవ్‌లో ఆకట్టుకుంటున్న స్పెషల్ స్క్రీనింగ్...

ఆంధ్రప్రదేశ్13:27 PM December 28, 2019

విశాఖలో నేడు, రేపు జరిగే విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో ఏపీ మ్యాప్, సీఎం జగన్ కటౌట్‌తో ఉన్న స్పెషల్ స్క్రీన్ ఆకట్టుకుంటోంది. ఏపీ గొప్పదనం, విశాఖ చరిత్ర, సంస్కృతి, ఖ్యాతిని ఈ స్క్రీన్‌లో చూపిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే పర్యాటకులు, స్థానికులు ఈ స్పెషల్ స్క్రీన్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏపీ రాజధానిగా విశాఖ కాబోతోందనీ... త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందనీ... ఆ క్రమంలోనే ఈ ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారని అంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading