సోమవారం సాయంత్రం అతిపెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ బోగిలను వదిలి వెళ్లిపోయింది. తునికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలను వదలిని ఇంజన్ సుమారు 5కి.మీ. వెళ్లిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు