హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిరుమలకు క్యూకట్టిన వీఐపీలు

ఆంధ్రప్రదేశ్13:22 PM January 01, 2019

సంవత్సరాది వేళ తిరుమలకు వీఐపీ భక్తుల తాకిడి పెరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి, నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నటుడు బోనీకపూర్ కుటుంబం తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Krishna Kumar N