HOME » VIDEOS » Andhra-pradesh

సర్పంచ్ గా గెలవండి.. సినిమా డైలాగులు కాదు సీఎంతో పోటీ అంటే.. పవన్ కు మంత్రి రోజా కౌంటర్లు

AP Politics20:29 PM September 19, 2022

Minister Roja: అధికార వైసీపీ, జనసేన మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ముఖ్యంగా జనసేనాని పవన్ ను టార్గెట్ చేస్తూ.. మాజీ మంత్రులు, మంత్రులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి రోజా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

webtech_news18

Top Stories