హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డులో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్14:37 PM October 26, 2019

ట్రాఫిక్ ఏసీపీ హుస్సేన్ ఆధ్వర్యంలో brts రోడ్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు విజయవాడ పోలీసులు. కార్లకు బ్లాక్ ఫిల్ములు తొలగించారు. సైలెన్సర్ లు తొలగించి పెద్ద శబ్దాలతో హారం ఏర్పాటుచేసిన ద్విచక్ర వాహనాలపై కేసులు చేశారు.

webtech_news18