ఫీజు రీయింబర్స్‌మెంట్ డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు చితకబాదారు. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారిని సెల్‌లో పెట్టారు.