హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Vijayawada Dabbawala : మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది... సంస్థ యజమాని శ్రీనివాస్

Vijayawada Dabbawala : ఒకప్పుడు ముంబయికే పరిమితమైన డబ్బావాలాల సంస్కృతి ఇప్పుడు విజయవాడ వంటి అభివృద్ధి చెందుతున్న రాజధాని నగరాలకూ పాకుతోంది. బిజీబిజీ నగర జీవితం, పిల్లలు, భర్తలకు సమయానికి వండిపెట్టేందుకు అనువుగా లేని పరిస్ధితులు, మార్కెట్లో అందుబాటులోకి వస్తున్న కొంగొత్త సౌకర్యాలు ఇప్పుడు డబ్బావాలా కల్చర్ ను ఆహ్వానిస్తున్నాయి.  రెండు లక్షల రూపాయల పెట్టుబడితో ఇద్దరు చిన్న ఉద్యోగులతో ప్రారంభించిన ఆ వ్యాపారం ఇప్పుడు పది మందికి కడుపు నింపుతోంది.  సీన్ కట్ చేస్తే రెండేళ్లలో బ్రేక్ ఈవెన్ సాధించిన శ్రీనివాస్.. ఇప్పుడు నగరంలో 200 మంది కస్టమర్లను సంపాదించుకోగలిగానని అంటున్నాడు.

webtech_news18