HOME » VIDEOS » Andhra-pradesh » VIJAYAWADA BOOK FESTIVAL DRAWS HUGE CROWDS

Video: విజయవాడలో ఆకట్టుకుంటున్న పుస్తక మహోత్సవం

ఆంధ్రప్రదేశ్12:46 PM January 03, 2019

విజయవాడలో ఏటా నిర్వహించే పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. స్వరాజ్య మైదానం(పీడబ్ల్యూడీ గ్రౌండ్‌)లో విజయవాడ బుక్‌ ఫెస్టిల్‌ సొసైటీ, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో ఈ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 300 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి పబ్లిషర్లు విజయవాడకు వచ్చారు. ఈనెల 11వ తేదీ వరకు ఈ మహోత్సవం కొనసాగనుంది.

Krishna Kumar N

Top Stories