హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : కలెక్టరేట్ వద్ద వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద చీరాల మాజీ వైసీపీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబంతో కలిసి పురుగుల మందు తాగబోయారు. దీంతో స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల తన కుటుంబంపై దాడిచేసారని,  ఇంటికి తాళం వేసి కుటుంబానికి చెందిన భూములను ఆక్రమించి గ్రామం నుంచి వెల్లగొట్టారని బాధితుడు తెలిపారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని, వేటపాలెం పోలీసులు అంటున్నారని బాధితుడు వాపోయాడు.

webtech_news18