హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, ముంపులో పలు గ్రామాలు..!

నల్లమల్లలో కురిసిన భారీ వర్షాల‌తో అడవి సమీప గ్రామాల‌లోని చెరువులు కట్టలు తెగయి.  ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం వై.చెర్లపల్లి చెరువు అలుగు పొంగడంతో వెలుగొండ కాలువలోకి నీరు చేరింది. దీంతో కడపరాజు పాలెం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. భయాందోళనకు లోనైన ప్రజలు.. గ్రామాన్ని కాలిచేసి వెళ్తున్నారు. వరదల‌ వల్ల 500 ఎకారాలకు పైగా పంట నీట‌ మునిగింది. పత్తి, బొప్పాయి, అరటి, మిరప పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.

webtech_news18