HOME » VIDEOS » Andhra-pradesh

Dabangg 3 working stills: స్టైలీష్ లుక్‌తో అదరగొట్టిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

సినిమా16:58 PM April 05, 2019

హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్..ఇంతకు ముందు అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో దబాంగ్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో..వరుసగా దానికి సీక్వెల్స్ వస్తున్నాయి. తాజాగా దబాంగ్ 3 వస్తోంది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఓ పాటను చిత్రికరిస్తున్నారు చిత్రం బ‌ృదం.. దానికి సంబందించిన వర్కింగ్ స్టిల్స్..మీకోసం ఇక్కడ..ఓ లుక్కేయండి.

webtech_news18

Top Stories