HOME » VIDEOS » Andhra-pradesh

Photos: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ హాట్ ఫోటోస్..

సినిమా15:55 PM April 05, 2019

"ఆర్ఎక్స్ 100"తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. కేవలం పాయల్ అందాలే "ఆర్ఎక్స్ 100" రేంజ్ పెంచేసాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రవితేజ కొత్త సినిమాలో నటించబోతుంది. విఐ ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రంతో పాటు వెంకటేష్ హీరోగా వస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తోంది.

webtech_news18

Top Stories