హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : జీతాల కోసం రోడ్డెక్కిన 108 ఉద్యోగులు

విజ‌య‌న‌గ‌రంలో 108 ఉద్యోగులు ధ‌ర్నాకు దిగారు. త‌మ డిమాండ్లను ప్ర‌భుత్వం వేంట‌నే ప‌రిష్క‌రించాల‌ని, పెండింగ్ బ‌కాయ‌ల‌ను త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌నీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాల‌యం వ‌ద్ద‌ త‌మ నిర‌స‌న తెలియ‌జేసారు. 108 ను వెంట‌నే ప్ర‌భుత్వ ప‌రిధి లోనికి తిసుకోవాల‌ని, ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీ ప్ర‌కారం ఉద్యోగులను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని వారు నినాదాలు చేసారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading