హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన...

ఆంధ్రప్రదేశ్23:05 PM August 26, 2019

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వర్ణభారత్‌ ట్రస్టు బయలుదేరారు. ఉప రాష్ట్రపతిని మంత్రి కొడాలి నాని, కామినేని శ్రీనివాసరావు, ద్వారకా తిరుమల రావు ఘనంగా స్వాగతం పలికారు.

webtech_news18