HOME » VIDEOS » Andhra-pradesh

Video : ఏపీ సీఎం జగన్‌కి విజ్ఞప్తుల వెల్లువ... ఉద్యోగాలు ఇవ్వాలంటూ...

ఏపీలో ఉద్యోగాల కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇచ్చిన అభ్యర్థులు... నెల దాటిపోవడంతో... ఇప్పుడు ఉద్యోగాల కోసం స్వరం పెంచుతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులు తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే... 12 సంవత్సరాల ఉద్యోగ కాలాన్ని గుర్తించి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖను కోరింది ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం.

Krishna Kumar N

Top Stories