HOME » VIDEOS » Andhra-pradesh

Video:పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుపై వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్17:42 PM September 10, 2018

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీలతో.. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుతో ప్రధాని మోదీ సామాన్యులతో చెలగాటం ఆడుతున్నాడని తమ నిరసన ద్వారా తెలియజేశారు. మోదీ సర్కార్ అసమర్థత వల్లే డాలర్‌తో పోలిస్తే రోజురోజుకు రూపాయి విలువ పడిపోతుందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

webtech_news18

Top Stories