హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: రేయ్...నువ్వు ఎవరైనా సరే..మీడియాను బెదిరించిన వంగవీటి రాధా

ఆంధ్రప్రదేశ్10:19 AM January 25, 2019

విజయవాడలో ప్రెస్ మీట్‌లో మీడియా సిబ్బందిపై వంగవీటి రాధా మండిపడ్డారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం కాంట్రవర్సీ ప్రశ్నలు అడగొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రేయ్..అంటూ పలువురు జర్నలిస్టులను దూషించారు. మీడియా కెమెరాలు, మైక్‌ల సాక్షిగా విలేఖరులపై విరుచుకుపడ్డారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading