హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: సొంత తమ్ముడంటూనే మోసం చేశారు..జగన్‌పై వంగవీటి ఫైర్

ఆంధ్రప్రదేశ్13:54 PM January 24, 2019

వైసీపీలో ఎన్నో ఇబ్బందులు పడుతూ, అవమానాలను దిగమింగుకుంటూ పార్టీలో కొనసాగాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. పార్టీలో చేరేటప్పుడు సొంత తమ్ముడి కంటే ఎక్కువ అని తన భుజం తట్టిన జగన్.. ఆ తర్వాత తనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఎవడైనా నా కిందోడే.. నేను చెప్పిందే వేదం అన్నట్టుగా జగన్ వ్యవహరించడం తనకు నచ్చలేదన్నారు.

webtech_news18