HOME » VIDEOS » Andhra-pradesh

Video: భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు

ఆంధ్రప్రదేశ్15:56 PM December 18, 2018

భద్రాచలంలోని రామాలయం ముక్కోటి శోభను సంతరించుకుంది. వైకుంఠాన్ని మైమరిపించేలా ఆలయం అందంగా ముస్తాబైంది. భద్రాచల దివ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి మత్సవాల వేళ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు.

webtech_news18

Top Stories