HOME » VIDEOS » Andhra-pradesh

మట్టి గణపతినే వాడండి.. పర్యావరణ పరిరక్షణ కోసం సేవ్ ఫౌండేషన్ కృషి

ఆంధ్రప్రదేశ్10:15 AM August 27, 2019

Use clay Ganesha :  ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తే... పర్యావరణానికి హాని అని తెలిసిందే. అయిన చాలా మంది భక్తులు అందంగా ఉంటాయని.. వాటినే వాడుతుంటారు. దీనిని గమనించిన సేవ్ ఫౌండేషన్ వాలంటీర్ అర్చన తానే సొంతంగా మట్టితో వినాయకులను తయారుచేయిస్తూ.. వాటిని ప్రజలకు అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్మల్ నగర్‌‌కు చెందిన అర్చన తన సొంత స్థలంలో మట్టి వినాయకుల్ని తయారు చేయిస్తున్నారు. ఆమె మట్లాడుతూ.. గత నాలుగేళ్ల నుంచి మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నామని.. మొదటి ఏడాది ఐదు విగ్రహాలతో తయారీ ప్రారంభించానని.. ఈ ఏడాది నూటయాభై విగ్రహాలను తయారు చేశామని తెలిపారు.

webtech_news18

Top Stories