హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ప్రకాశం జిల్లాలో నీట మునిగిన వరి పంట

ఆంధ్రప్రదేశ్13:08 PM January 04, 2020

ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతల ఉసురు తీస్తున్నాయి. వేముల గ్రామంలో ఇవాళ ఉదయాన్నే కురిసిన వర్షానికి వరి పంట నీట మునిగింది. దీంతో కష్టపడి ఆరుగాలం పండించిన పంట మొత్తం నీటి పాలు కావడంతో రైతన్నలు అల్లాడుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading