హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కేంద్ర బడ్జెట్‌పై ఏపీలోని రైతుల స్పందన

ఆంధ్రప్రదేశ్15:56 PM February 01, 2019

కేంద్రం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సాధారణ ప్రజలు, రైతులు సానుకూలంగా స్పందించారు. రైతుకు కేంద్రం ప్రకటించిన నగదు సాయం బాగుతుందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.

webtech_news18