HOME » VIDEOS » Andhra-pradesh » UNEMPLOYMENT JAC STAGED DHARNA FOR POSTPONEMENT OF GROUP 2 AND GROUP 3 EXAMS SB

Video: ఏపీలో గ్రూప్ 3ని వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేఏసీ ధర్నా

ఆంధ్రప్రదేశ్15:47 PM April 16, 2019

ఏపీలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. గ్రూప్ 3 పరీక్షను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగినందుకు తమకు నెల రోజుల పాటు సమయం వృధా అయ్యిందని ఆరోపించారు. విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading