టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు, సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం చేయించారు.