HOME » VIDEOS » Andhra-pradesh

Video : వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్20:04 PM December 28, 2019

జనవరి 6,7 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరచి వీలైనంత మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి 3263 కోట్లతో టిటిడి బడ్జెట్ రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. 1231 కోట్ల హుండీ, 330 కోట్ల రూపాయలను ప్రసాదాల ద్వారా రాబడిని యోచిస్తున్నామని తెలియజేసారు.

webtech_news18

Top Stories