హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కాంచీపురం అత్తవరదర్ స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

కాంచిపురం అత్తవరదర్ స్వామిని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. టిటిడి తరపున స్వామివారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. సుబ్బారెడ్డి దంపతులతోపాటు టీటీడీ ఉన్నతాధికారులు, వేదపండితులు అత్తవరదర్ స్వామిని దర్శించుకున్నారు.

webtech_news18