HOME » VIDEOS » Andhra-pradesh

Video: ఆర్టీసీ మహిళా కార్మికుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన

ఆంధ్రప్రదేశ్13:39 PM October 11, 2019

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కనీసం మహిళలని కూడా చూడకుండా వారిని తోసివేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

webtech_news18

Top Stories