హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఏపీలో తెలంగాణ బస్సు బోల్తా..డ్రైవర్, కండక్టర్ మృతి

ఆంధ్రప్రదేశ్08:46 AM April 16, 2019

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం 65వ నెబర్ జాతీయ రహదారిపై నవాబు పేట వద్ద తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సుడ్రైవర్‌తో పాటు కండెక్టర్ కూడా మ‌ృతి చెందారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు ప్రయాణికులు.

webtech_news18