బీహార్లోని చాప్రాలో ఓ లారీ అదుపు తప్పింది. జయప్రభ సేతు వంతెనపై దూసుకొచ్చిన లారీ డివైడర్ను ఢీకొట్టి... రెయిలింగ్పైకి వెళ్లిపోయింది. కాస్తలో అది నదిలో పడిపోయేదే. డ్రైవర్ నానా తిప్పలు పడి ట్రక్కుని ఆపగలిగాడు. ఈ వంతెనపై తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నా, బీహార్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి.