హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ప్రతీ నియోజకవర్గంలో ఓ ట్రాన్స్‌జెండర్ పోటీ చెయ్యాలి : ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి

ఆంధ్రప్రదేశ్18:31 PM March 29, 2019

మంగళగిరి నియోజకవర్గం నుంచీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. రాష్ట్రంలో ప్రజాసేవ కోసం వస్తున్న మొదటి ట్రాన్స్‌జెండర్ తనేనన్న తమన్నా... జనసేన పార్టీకి దరఖాస్తు చేసుకున్నా... తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. మంగళగిరి నుంచీ ఎమ్మెల్యేగా బరిలో దిగిన లోకేష్... దమ్ముంటే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి... అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. ఓటమి భయం వల్లే లోకేష్ అలా చెయ్యట్లేదని విమర్శించారు.

Krishna Kumar N