తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. శిధిలాలు రహదారి మీద పడ్డాయి. దీంతో ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించింది. రంగంలోకి దిగిన అధికారులు రోడ్డు మీద నిలిచిపోయిన మట్టిపెడ్డలను తొలగించారు.