హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిరుమలలో కన్నుల పండువగా పారువేట ఉత్సవం

ఆంధ్రప్రదేశ్22:49 PM January 16, 2020

తిరుమలలో శ్రీవారి పారువేట ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత కనుమ రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి తరఫున అర్చకులు, ఆలయ అధికారులు వెండి ఈటెతో కొద్దిసేపు వేటాడినట్టుగా పరుగులు పెట్టారు. ఇలా మూడుసార్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

webtech_news18