హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : సిఎం జగన్‌తో తెలుగు నిర్మాతల భేటీ..

ఆంధ్రప్రదేశ్18:36 PM February 26, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు వెళ్లి కలిసారు. సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ ఆఫీస్ వెళ్లి కలిసారు. భేటీ ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు తెలిపారు. ఆరేళ్ల కింద విశాఖపట్నంలో హుధ్‌హుధ్ ధాటికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో రోడ్డున పడ్డారు. దానికోసం సినీ పరిశ్రమ అప్పట్లో పెద్ద ప్రోగ్రామ్ చేసింది. దాంతో కొన్ని నిధులు సేకరించింది. వాటిని పోగుచేసి బాధితులకు కొన్ని ఇళ్లను కూడా నిర్మించారు. ఇప్పుడు ఆ గృహ సముదాయాన్ని ఓపెనింగ్ చేయడానికి జగన్‌ను కలిసి ఆహ్వానించారు నిర్మాతలు. దీనికి సిఎం నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా వచ్చి ఆయన ఈ మంచి పనిలో భాగం అవుతానని మాటిచ్చినట్లు తెలిపారు నిర్మాతలు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading