అమరావతిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ నటి, వైసీపీ నేత జయసుధ కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన ఆమె.. జగన్ను తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఈ మేరకు శుభలేఖను అందజేశారు