HOME » VIDEOS » Andhra-pradesh »

‘నీ రూంలో ఏసీ లేదుగా.. నా రూంకి రా’.. కూతురి వయసున్న స్టూడెంట్‌తో వెకిలిమాటలు.. ఆడియో లీక్

వైద్య రంగంలో అడుగుపెట్టే ఎంతోమంది ఔత్సాహికులకు ఆదర్శంగా నిలవాల్సిన స్థాయి అతనిది. ఆసుపత్రిలో ఏం చేయాలన్నా అతని అనుమతితోనే సాధ్యం అవుతుంది. ఆసుపత్రి వైద్యులకు దిశానిర్దేశం చేసేది కూడా ఆయనే. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నత పదవి. ఐదు పదుల వయస్సులోనూ అతనికి కామవాంఛ తగ్గలేదు.

webtech_news18

Top Stories