తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్రమణ్యం తీపికబురు అందించారు. గతంలో కాలినడక భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూ ప్రసాదం ఇచ్చేవారు. జనవరి 20 నుంచి శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు అందరికీ ఉచిత లడ్డూలు ఇస్తామని ప్రకటించారు.