HOME » VIDEOS » Andhra-pradesh

Video: చంద్రప్రభ వాహనంపై ఊరేగిన మలయప్పస్వామి

ఆంధ్రప్రదేశ్22:43 PM September 19, 2018

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై విహరించారు. మలయప్పస్వామి అవతారంలో చంద్రప్రభ వాహనంపై వేంచేసిన స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. గజరాజులు ముందు నడుస్తుండగా, కోలాటాలు - నృత్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సుధాకర్ బాబు, ఈఓ అనిల్ కుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Chinthakindhi.Ramu

Top Stories