HOME » VIDEOS » Andhra-pradesh

Video : సూర్య గ్రహణం సందర్భంగా తిరుమల ఆలయం మూసివేత..

ఆంధ్రప్రదేశ్08:27 AM December 26, 2019

TTD : సూర్యగ్రహణం కారణంగా బుధ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం కల్పించనున్నారు. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యార్థం గురువారం వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను(ప్రోటోకాల్ ద‌ర్శ‌నాలు కూడా) అధికారులు ర‌ద్దు చేశారు.

webtech_news18

Top Stories