హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: చంద్రగ్రహణం ఎఫెక్ట్...శ్రీవారి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం మూతపడింది. రేపు ఉదయం 5 గంటలకు ఆలయం తెరుచుకోనుంది. రేపు ఉదయం 11 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అన్నప్రసాద సముదాయం మూసివేసిన నేపథ్యంలో సాయంత్రం భక్తులకు 20 వేల అన్నప్రసాద ప్యాకెట్ల పంపిణీ చేయనున్నారు.

webtech_news18