HOME » VIDEOS » Andhra-pradesh

Video: మోహిని అవతారంలో మలయప్పస్వామి దర్శనం..!

ఆంధ్రప్రదేశ్13:04 PM September 17, 2018

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు మోహిని అవతారంలో తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఐదోరోజు శ్రీనివాసుడు స్త్రీరూపదారుడై మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

webtech_news18

Top Stories