HOME » VIDEOS » Andhra-pradesh

Video: శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఊరేగిన మలయప్పస్వామి..!

ఆంధ్రప్రదేశ్12:15 PM September 20, 2018

తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నయి. ఈ సందర్భంగా గురువారం స్వామివారి రథోత్సవం వైభవంగా కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

webtech_news18

Top Stories