హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

ఆంధ్రప్రదేశ్19:54 PM September 30, 2019

శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలు ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5.23 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. బంగారు ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading