హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఈ ఏడాది టీటీడీకి భారీగా పెరిగిన ఆదాయం

ఆంధ్రప్రదేశ్17:38 PM September 06, 2019

ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. హుండీ ఆదాయంతోపాటు బంగారం (524 కిలోలు), వెండి (3098 కిలోలు) వచ్చిందని ఈవో తెలిపారు. టీటీడీ ట్రస్ట్, ఇతర పథకాల ద్వారా రూ.113.96 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading