HOME » VIDEOS » Andhra-pradesh

Video: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... చెన్నైలో గొడుగు ఊరేగింపు

ఆంధ్రప్రదేశ్18:43 PM September 28, 2019

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి అలంకరించేందుకు చెన్నై హిందూధర్మార్థ సమితి గొడుగును అందజేస్తుంది. ఈ గొడుగును చెన్నైలో భారీగా ఊరేగింపు నిర్వహిస్తారు. పూలబజారు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీవారి గొడుగుల ఊరేగింపులో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు.

webtech_news18

Top Stories