తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరోరోజు మంగళవారం ఉదయం మలయప్పస్వామి రాముని అవతారంలో తన పరమ భక్తుడైన హనుమంత వాహనంపై విహరించారు. హనుమంత వాహన సేవను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తారు. దేవదేవుడి చూసి తరించారు.