HOME » VIDEOS » Andhra-pradesh

సింహ వాహనంపై శ్రీవారు.. గోవింద నామాలతో మార్మోగుతున్న తిరుమల

ఆంధ్రప్రదేశ్12:54 PM October 02, 2019

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీవారు తిరుమాడ వీధుల్లో యోగ నృసింహుడిగా సింహవాహనంపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో పురవీధులన్నీ గోవింద నామాలతో మార్మోగిపోాయాయి. కాగా, ఈ రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనంపై స్వామివారు విహరిస్తారు.

Shravan Kumar Bommakanti

Top Stories