హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కల్ప వృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి

ఆంధ్రప్రదేశ్14:33 PM October 03, 2019

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తిరుమాడ వీధుల్లో కల్పవృక్ష వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా తిరుమల పురవీధులన్నీ గోవింద నామాలతో మార్మోగిపోయాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Shravan Kumar Bommakanti