హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు... పులకిస్తున్న భక్తకోటి...

ఆంధ్రప్రదేశ్12:43 PM October 07, 2019

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ వేర్వేరు వాహనాలపై వివిధ రూపాల్లో తిరుమాడ వీధుల్లో వస్తున్న స్వామి వారిని దర్శించుకొని భక్తకోటి తరిస్తోంది. ఎనిమిదో రోజు స్వామివారి రథోత్సవం వైభవంగా కొనసాగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, 8 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు భక్తులకు కనువిందు చెయ్యనున్నారు.

Krishna Kumar N